Author: TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..!

ఏపి మాజీ సీఎం,తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదన్నారు.మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం అది కాదని.. ఒకవేళ ఏవైనా…

జగన్ ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెట్టాలని నిర్ణయించాం: నారా లోకేశ్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సిఎం చంద్రబాబును పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం పరామర్శించడం విషయం తెలిసిందే. అనంతరం వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కల్యాణ్… చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.ఈ పర్యటనలో పవన్ వెంట…

టిడిపి, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయి:- జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తూర్పగోదావరిజిల్లా లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ సిఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ,టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమావేశం అయ్యారు.వీరు 40 నిమిషాల పాటు సమావేశం అయినట్లు సమాచారం.జైలు నుండి…

ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథిలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు

మాజీ మంత్రి,గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి,తెలుగుదేశం పార్టీ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాలకు ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.కాగా 8 సంవత్సరాల క్రితం కేసుకు సంబంధించి వీరికి కోర్టు…

24,61,676 దొంగ ఓట్లు గుర్తించామని ఎంపి రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ…!

ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఒకే ఇంటి నెంబరుపై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ…వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది జూన్ లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.అర్హులైన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారని విమర్శించారు.ఈ…

మాజీ సిఎం చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ డిస్మిస్

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది.ఈ మేరకు సీఐడీ వాదనలతో ఏసీబీ న్యాయమూర్తి ఏకీభవించారు.అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు భద్రతను చూపిస్తూ…చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ కస్టడీ పిటిషన్…

సజ్జల ఒక బ్రోకర్, అహంకారి,మోసగాడు :- మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు

తెలంగాణ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఏపి మాజీ సిఎం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ …చంద్రబాబు అరెస్ట్ ను ఆయన ఖండించారు.కాగా జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, తాను జైలుకు వెళ్లడానికి…

పురందేశ్వరి టీడీపీ కోవర్టు :- విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని టీడీపీ కోవర్టుగానే భావిస్తున్నామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించారు.ఈ మేరకు ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చాలామంది తెలుగుదేశం పార్టీ కోవర్టులున్నారని విమర్శలు గుప్పించారు.అయితే మాజీ సిఎం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ…

ఆసియా కప్:- పాక్ పై భారత్ జట్టు ఘనవిజయం

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక కొలంబో భారత్ – పాక్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో 228 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. నిజానికి నిన్న జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం…

పాపం చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు:- తెలంగాణ మంత్రి హరీష్ రావు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.అయితే చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు…

Translate »