Month: November 2020

తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించాల్సిందే:-సచిన్ టెండూల్కర్

క్రికెట్ లో కొత్త రూల్ పెడితే మంచిదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు.ఈ మేరకు సచిన్ ట్విట్ చేస్తూ…బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేసేటప్పుడు వారికి ప్రమాదం…

తన అక్రమ అరెస్టుపై బాంబే హైకోర్టుకు వెళ్లిన అర్నబ్ గోస్వామి…!

నిన్న ప్రముఖ జర్నలిస్ట్,రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి ఇంట్లో  హైడ్రామా చోటు చేసుకుంది.ముంబై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ…

నేడు ఏపీ కేబినెట్ సమావేశం…!

ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.ఈ మేరకు సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో జరుగుతున్న సమావేశానికి రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని…

వియన్నాలో  కాల్పుల ఘటన…!

ఆస్ట్రియా  రాజధాని వియన్నాలో  కాల్పుల ఘటన చోటు చేసుకుంది.ఇద్దరు ఉగ్రవాదులు నగరంలోని 6 ప్రదేశాల్లో ఆటోమేటిక్ ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా,…

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యవాత పడటం బాధాకరం:చంద్రబాబు

విజయవాడకు చెందిన సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో గడిచిన 20రోజుల కాల వ్యవధిలో నలుగురు మృత్యవాత పడటం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన  వ్యక్తం…

బీహార్ శాసనసభ ఎన్నికలతో పాటుగా…దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ వివరాలు..!

ఈరోజు బిహార్‌ అసెంబ్లీ  ఎన్నికల 2వ దశ పోలింగ్‌  ప్రశాంతంగా కొనసాగింది.కాగా బీహార్ అసెంబ్లీ మొత్తం 243 సీట్లకు గానూ రెండో దశలో 94 స్థానాలకు ఈరోజు…

రాజ్యసభలో 100కు చేరిన బీజేపీ బలం

లోక్ సభ ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలుగా విజయం సాధించి పటిష్టమైన సంఖ్య బలంతో అధికారం చేపట్టిన బీజేపీ బలం రాజ్యసభలో కూడా మరింత పెరిగింది.కాగా రాజ్యసభ…

పోలవరం నిధులు విడుదలపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపిన సోము వీర్రాజు

పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు స్పందించారు.ఈ మేరకు ఆయన స్పందిస్తూ ….పోలవరం బకాయిలను బేషరతుగా…

ప్రారంభమైన చతుర్భుజ కూటమి దేశాల మలబార్ నౌకా విన్యాసాలు!

బంగాళాఖాతంలో  4 దేశాల మలబార్-20 నౌకాదళ సముద్ర విన్యాసాలు నేడు ప్రారంభమయ్యాయి. భారత్ నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలు  పాల్గొంటున్నాయి.అయితే ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా…

విజయశాంతిపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్…!

తెలంగాణ కాంగ్రెస్ నేత,ప్రముఖ నటి విజయశాంతి బీజేపీలో చేరనుందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి…