Spread the love

ప్రపంచ క్రికెట్ లో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ లీగ్ ఐపీఎల్-14 వేలం నేడు జరుగుతోంది.ఇక ఈవేలంలో కీలక ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఆయాజట్ల యాజమాన్యాలు ఉత్సాహం కనబరుస్తున్నాయి.

కాగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25కోట్లకు దక్కించుకుంది.ఐపీఎల్ చరిత్ర లో ఇదే అత్యధిక ధరగా రికార్డ్ తిరగరాసింది.

ఇక మరోవైపు గ్లెన్ మ్యాక్స్ వెల్ ను కూడా భారీ మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.మ్యాక్స్ వెల్ ను రూ.14.25కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.ఇక టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ స్మిత్ ను 2.2కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »