తిరుమల తిరుపతి దేవస్థానం కొలువై ఉన్న శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంపుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ మేరకు సర్వదర్శనం టోకెన్లను 3 వేల నుంచి 7 వేలకు టీటీడీ పెంచింది.కాగా సర్వదర్శనం టోకెన్లను పెంచకపోవడంతో భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.దీనితో టీటీడీ సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచింది.