వచ్చే ఏడాది జనవరి-మార్చిలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించనుంది.భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ లు పరిమిత ఓవర్ సిరీస్ లు జరగనున్నాయి.కాగా పింక్ బాల్ టెస్ట్ ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.డేనైట్ టెస్ట్ అహ్మదాబాద్ లో జరగనున్నట్టు తెలిపారు.టెస్ట్ మ్యాచ్ ల వేదికలలో తాత్కాలిక ప్రణాళికలు రూపొందించాం.అయితే తుది నిర్ణయం తీసుకేలేదని అన్నారు.