Category: సినిమా

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన హీరో నారా రోహిత్, దర్శకుడు కె.రాఘవేంద్రరావు లు

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు.ఈ మేరకు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.కాగా చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం…

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘బోళాశంకర్’

సీనియర్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బోళాశంకర్’ ఈనెల11న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్…

కేరళ స్టొరీ అబద్దమా? నిజమా?

మా మాస్ లీడర్ కోసం ప్రాణాలు ఇస్తాం…మా మాస్ హీరో కోసం ఫ్యాన్ వార్స్ చేస్తాం…మా అభిమాన క్రికెటర్ కోసం కొట్లాటకు వెళ్తాం…ఎంత దూరమైనా వెళ్తాం…అంతే కానీ నీ అస్తిత్వం ప్రమాదంలో ఉందని తెలిసిన చీమ కుట్టిన చలనం లేని వాడిలా…

రష్మిక కీలక పాత్రలో కొత్త చిత్రం ప్రారంభం

అనతికాలంలోనే పలు భాషల్లో మంచి విజయవంతమైన చిత్రాలు చేసి అగ్రకథానాయికగా ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకుని ప్రస్తుతం మరిన్ని వరుస చిత్రాలతో దూసుకుపోతోంది రష్మికా మంథన. తాజాగా ఆమె నటిస్తున్న నాయికా ప్రాధాన్యమున్న ‘రెయిన్బో’ అనే చిత్రంలో నటిస్తోంది. దీన్ని డ్రీమ్…

‘గేమ్ ఛేంజర్’ గా రామ్ చరణ్

‘ఆర్.ఆర్.ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులతో పాటు ఎందరో దిగ్గజ దర్శకుల ప్రశంసలను తన నటనతో అందుకున్నారు రామ్ చరణ్. కెరీర్ ప్రారంభంలో తన నటనపై వచ్చిన విమర్శలను నటనతోనే సమాధానం చెప్పి అప్రతిహతంగా దూసుకుపోతున్న ఆయన నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.…

ముంబైలో సందడి చేసిన ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ చిత్రబృందం

ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులలో సత్తా చాటిన ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ అనే చిత్రం బృందం సందడి చేశారు. ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ లఘుచిత్రంలోని ప్రధాన పాత్రధారులు బొమ్మన్, బెల్లీలతో నిర్మాత గునీత్‌ మోంగా,…

ప్రముఖ తమిళ కధానాయకుడు అజిత్‌ తండ్రి పి.సుబ్రమణియం కన్నుమూత

ప్రముఖ తమిళ కధానాయకుడు అజిత్‌ తండ్రి పి.సుబ్రమణియం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో అజిత్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ…

అటల్ జి పాత్రలో విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి…!

వివిధ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో ఒక కొత్త చిత్రం రానుంది. దేశం రాజకీయాలలో శిఖరాగ్ర స్థాయిని అధిరోహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జీవితం ఆధారంగా ఈ…

తెలుగు ప్రఖ్యాత నటుడు కైకాలసత్యనారాయణ కన్నుమూత…!

తెలుగు సినిమా దిగ్గజం, ప్రముఖ విలక్షణ నటుడు, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు కన్నుమూశారన్న వార్త తెలుగు చలన చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదాన్ని గురిచేసింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని(l తన నివాసంలో…

నయనతార “క‌నెక్ట్” టీజర్ విడుదల…!

అగ్ర కథనాయిక నయనతార ముఖ్య పాత్రలో అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో “క‌నెక్ట్” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కాగా ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం నుండి తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను చిత్రం బృందం…

Translate »