Category: ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ లో 13న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది.మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప…

పౌరసత్వ సవరణ చట్టంకు సంబంధించి మోడీ సర్కారు కీలక నిర్ణయం

పౌరసత్వ సవరణ చట్టంకు సంబంధించి మోడీ సర్కారు కీలక నిర్ణయం 2024 లోక్ సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పిన సిటిజన్ షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్ కు…

వైద్య శాస్త్రంలో డాక్టర్ కాటలిన్ కరికో, డాక్టర్ డ్రూ వాయిస్మన్ లకు నోబెల్

రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ ఏడాదికి గాను వైద్య శాస్త్రంలో డాక్టర్ కాటలిన్ కరికో, డాక్టర్ డ్రూ వాయిస్మన్ లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసింది. ఎంఆర్ఎన్ఏ కోవిడ్ టీకాల తయారీకి దోహదపడ్డ సాంకేతికతను అభివృద్ధికి వీరు చేసిన కృషికి ఈఇద్దరు…

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..!

ఏపి మాజీ సీఎం,తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదన్నారు.మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం అది కాదని.. ఒకవేళ ఏవైనా…

జగన్ ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెట్టాలని నిర్ణయించాం: నారా లోకేశ్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సిఎం చంద్రబాబును పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం పరామర్శించడం విషయం తెలిసిందే. అనంతరం వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కల్యాణ్… చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.ఈ పర్యటనలో పవన్ వెంట…

ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథిలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు

మాజీ మంత్రి,గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి,తెలుగుదేశం పార్టీ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాలకు ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.కాగా 8 సంవత్సరాల క్రితం కేసుకు సంబంధించి వీరికి కోర్టు…

మాజీ సిఎం చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ డిస్మిస్

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది.ఈ మేరకు సీఐడీ వాదనలతో ఏసీబీ న్యాయమూర్తి ఏకీభవించారు.అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు భద్రతను చూపిస్తూ…చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ కస్టడీ పిటిషన్…

సజ్జల ఒక బ్రోకర్, అహంకారి,మోసగాడు :- మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు

తెలంగాణ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఏపి మాజీ సిఎం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ …చంద్రబాబు అరెస్ట్ ను ఆయన ఖండించారు.కాగా జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, తాను జైలుకు వెళ్లడానికి…

అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం:- జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసి రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని అన్నారు.ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని భావిస్తోందని…

ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబే:- సజ్జల రామకృష్ణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మేరకు సజ్జల రామకృష్ణ…

Translate »