Category: సాహిత్యం

‘మిద్దెతోట’ ఓ మంచి ప్రయత్నం:-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మిద్దెతోట అనేది ఒక చక్కటి ఆలోచనని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.దీని వలన ఖర్చులు తగ్గుతాయని మంచి పోషకాహారం కూడా లభిస్తుందని పేర్కొన్నారు.రోజూ దీనికి కాస్తంత సమయం కేటాయించడం వలన మానసిక ఆందోళనల నుండి కూడా ఉపశమనం కలుగుతుందని వివరించారు. మిద్దెమీద,ఇంటిబయట…

Translate »